Tag: ysr#bhatti vikramarka#rahul gandhi

వైఎస్సార్ అడుగుజాడల్లో నడిచి రాహుల్ ను ప్రధాని చేద్దాం : భట్టి

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధానిగా చేయాలన్న వైయస్సార్ చివరి కోరికను నెరవేర్చడమే మనం వైయస్సార్ కు అర్పించే నిజమైన నివాళి అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి చూపించిన మార్గంలో..…