Tag: yasinmalik

కోర్టులో యాసిన్ మాలిక్ ప్రత్యక్షం, సుప్రీం అగ్గిమీద గుగ్గిలం ఎందుకయ్యింది ?

న్యూఢిల్లీ : కశ్మీరీ వేర్పాటు వాద నాయకుడు యాసిన్ మాలిక్ హఠాత్తుగా న్యాయస్థానంలో ప్రత్యక్షం కావడంపై సుప్రీంకోర్టు అసంత`ప్తి వ్యక్తం చేసింది. తాము ఎలాంటి ఆదేశాలివ్వకుండానే ఆయనను ఎలా తీసుకువచ్చారని అసహనం వ్యక్తం చేసింది. 1989లో నలుగురు ఐఎఎఫ్ అధికారుల హత్య,…