Tag: yashasvi jaiswal#rohith sharma#windies test

అరంగేట్రంలోనే అదరగొట్టిన కుర్రాడు

రోసి : అరంగేట్రం మ్యాచ్ లోనే ఆ కుర్రాడు అదరగొట్టాడు. తొలి మ్యాచ్ లోనే శతకం బాది సత్తా చాటాడు. సెలెక్టర్ల నమ్మకాన్ని నిలబెట్టాడు. అతడే యశస్వీ జైశ్వాల్. రోసీలో వెస్టిండీస్ తో జరుగుతున్న అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ లో సెంచరీతో…