Tag: yamuna river#kejriwal urges help#

ప్రజల కోసం కేజ్రీవాల్ కు తప్పని విన్నపం

న్యూఢిల్లీ : యమునా నది ప్రవాహం 60 ఏళ్ల రికార్డును తిరగరాయడం… వరదలు ఢిల్లీ మహా నగరాన్ని ముంచెత్తుతుండంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అన్నీ సర్దుకుని సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అత్యవసర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పరిస్థితిని అధికారుల…