Tag: yadadri#parking fees#

బాబోయ్..యాదాద్రిలో కళ్లు తిరిగే పార్కింగ్ ఫీజు

యాదాద్రి : యాదాద్రిలో భక్తులు అడుగుతీసి అడుగు వేయాలంటే చేతి చమురు వదులుతోంది. ఎడాపెడా రుసుములతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. నరసింహస్వామి దర్శనానికన్నా అక్కడ పెట్టాల్సి వస్తున్న తప్పని ఖర్చులు భక్తులను భయపెట్టిస్తున్నాయి. కొండపైకి ఉచిత బస్సు సర్వీసులు ఉన్నప్పటికీ వాటిల్లో విపరీతమైన…