Tag: west bengal#panchayat election#violence#

పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో హింస

కోల్ కతా : పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో రాష్ర్ట వ్యాప్తంగా హింస చెలరేగింది. పలు చోట్ల జరిగిన ఘర్షణల్లో ఇప్పటి వరకు ఏడుగురు ప్రాణాలు పోగొట్టుకున్నారు. వీరిలో ఐదుగురు టీఎంసీ కార్యకర్తలు, కాగా ఒకరు బీజేపీ, మరొకరు కమ్యూనిస్టు కార్యకర్త…