Tag: #uttarakhand#electricity#16dead

ఒక్కరికి కరెంట్ షాక్ తగిలిందని వెళ్తే 15మంది ప్రాణాలు పోయాయి

డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ లో ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. విద్యుత్ షాక్ తో 16మంది ప్రాణాలు విడిచారు. వారిలో ఓ పోలీస్, ముగ్గురు హోంగార్డులు ఉన్నారు. నమామి గంగా ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మురుగు కాల్వకు సంబంధించిన వంతెన రెయిలింగ్…