Tag: up minister

టమోటా ధర తగ్గాలంటే ఆ కాయలు తినండని మంత్రి సలహా…

హర్దోయి : ఒక పక్క దేశవ్యాప్తంగా టమోటాల ధరలు ఆకాశానికేగి, ప్రజలు కొనలేక..తినలేక చస్తుంటే ఉత్తరప్రదేశ్ మంత్రి, అది కూడా మహిళా మంత్రి ప్రతిభా శుక్లా ఉచిత సలహా ఇచ్చారు. టమాటాలు తినడం మానేస్తే వాటి ధరలు దిగివస్తాయని సూచించారు. లేకపోతే…