Tag: ujjain#secunderabad#kcr#brs

ఉజ్జయిని మహాకాళికి సీఎం దంపతుల పూజలు

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో అమ్మవారికి సీఎం కేసీఆర్ శోభమ్మ దంపతులు బోనాల పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న సీఎం దంపతులను వేదమంత్రాలతో పూజారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా… సాంప్రదాయ పద్ధతిలో పట్టు వస్త్రాలను సీఎం…