Tag: ucc#kcr#Brs#mim#asaduddin

యూనిఫామ్ సివిల్ కోడ్ కు మేం వ్యతిరేకం : సీఎం కేసీఆర్

హైదరాబాద్ : బిజెపి కేంద్ర ప్రభుత్వం, ఉమ్మడి పౌర స్మృతి ( యూనిఫామ్ సివిల్ కోడ్) పేరుతో మరోమారు దేశ ప్రజలను విభజించేందుకు కుయుక్తులు పన్నుతున్నదని, విభిన్నప్రాంతాలు, జాతులు, మతాలు, ఆచార వ్యవహారాలు, సంస్కృతులు కలిగి.. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ ప్రపంచానికి…