Tag: test match#team india#yashaswi jaiswal#rohit sharma#kohli

తొలి టెస్టు మనదే..

డొమినికా: వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్‌ 141 పరుగుల భారీ విజయం సాధించింది. దీంతో రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో భారత్‌ 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. ఓవర్‌ నైట్‌ స్కోర్‌ 245/2తో మూడోరోజు శుక్రవారం బ్యాటింగ్‌కు దిగిన…