Tag: #terrormodule#bangalore#fivearrest

భారీ ఉగ్రకుట్ర భగ్నం.. ఐదుగురు అరెస్ట్

బెంగళూరు : కర్నాటకలో ఐదుగురు అనుమానిత ఉగ్రవాదులను బుధవారంనాడిక్కడ అరెస్ట్ చేశారు. బెంగళూరులో దాడులకు పథక రచన చేస్తున్నారన్న ఆరోపణలపై ఆర్టీ నగర్ ప్రాంతంలో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో అనుమానిత ఉగ్రవాది జునైద్ పై లుక్…