Tag: telangana high court

తెలంగాణ హైకోర్టు జడ్జిగా జస్టిస్ శ్యాంకోషీ

న్యూఢిల్లీ : తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ శ్యాంకోషీ బదలీ అయ్యారు. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని కొలీజియం సిఫార్సు చేసింది. చత్తీస్‌గఢ్‌ న్యాయమూర్తిగా పని చేస్తున్న జస్టిస్‌ కోషీ స్వచ్ఛందంగా మధ్యప్రదేశ్‌ హైకోర్టుకు…