Tag: #telangana education#sabitha indra#telangana students

విద్యా వ్యవస్థలో ఢిల్లీ తరహా విధానం : మంత్రి సబిత

హైదరాబాద్ : విద్యార్థుల్లోభావోద్వేగ నైపుణ్యాలను పెంపొందించే ప్రత్యేక కార్యక్రమాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించనున్నట్లు విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. సోమవారం నాడు తన కార్యాలయంలో జరిగిన విద్యా శాఖ పని తీరును సమీక్షించారు. ముఖ్యమంత్రి…