Tag: telanfana

పోడు భూముల పట్టాల పంపిణీ ప్రారంభం

ఆసిఫాబాద్ : కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో గిరిజనులకు పోడుభూముల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారంనాడు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారు లాంఛనంగా ప్రారంభించారు. లబ్దిదారుల కుటుంబాలలోని గిరిజన మహిళల పేరుతో, 12 మంది లబ్ధిదారులకు సీఎం…