Tag: team india#selction team#south africa tour

టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటన ఖరారు

ముంబయి : భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనను బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. దాదాపు 28రోజులు పర్యటనలో భాగంగా టీమిండియా సఫారీ జట్టుతో మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. డిసెంబర్‌ 10న దర్బన్‌ వేదికగా తొలి టీ20 మ్యాచ్‌లో…