Tag: tamilanadu couple

టమాటాల కోసం తమిళనాడు జంట అంత పనిచేశారా..

దేశంలో ఎగబాకుతున్న టమాటా ధరలు కొంత మందిని ఎంతటి నేరానికైనా పురిగొల్పుతున్నాయి. దేనికైనా వెనకాడకుండా చేస్తుంది. తాజాగా తమిళనాడుకు చెందిన ఓ జంట నకిలీ ప్రమాదాన్ని స`ష్టించి 2.5 టన్నుల లోడుతో వెళుతున్న టమోటాల ట్రక్కును హైజాక్ చేశారు. ఆ జంటను…