Tag: #stonepelting

వందే భారత్ పై మళ్లీ రాళ్లదాడి.. ఈ సారి ఎక్కడ..?

లక్నో : మోదీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వందే భారత్ రైళ్లకు ఆకతాయిల నుంచి తిప్పలు తప్పడం లేదు. తద్వారా ప్రయాణికులు కూడా అవస్థలు పడుతున్నారు. తాజాగా వందే భారత్ రైలుపై ఉత్తరప్రదేశ్ లో రాళ్ల దాడి జరిగింది. ఆదివారంనాడు…