Tag: srilanka#galle test#dhanunjaya disilva

శ్రీలంక 312 ఆలౌట్‌

గాలె: పాకిస్తాన్‌తో గాలె వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో ఆతిథ్య జట్టు శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 312 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఓవర్‌ నైట్‌ స్కోరు 242/6తో రెండో రోజు సోమవారం బ్యాటింగ్‌ దిగిన లంక జట్టు మరో 70 పరుగులు…