Tag: saud shakeel#pak batsmen#srilanka

‘డబుల్’ బాదిన సౌద్ షకీల్

గాలే : శ్రీలంకతో గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్తాన్‌ జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 461 పరుగులకు ఆలౌట్‌ అయింది. మూడోరోజు మంగళవారం ఆటలో భాగంలో పాక్‌ బ్సాట్స్‌మన్‌ సౌద్‌ షకీల్‌ (208, నాటౌట్‌) డబుల్ సెంచరీ సాధించాడు.…