Tag: #sabithareddy

రెండు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం మరోసారి టీచర్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధం చేస్తోంది. రెండు రోజుల్లో డీఎస్సీ పేరిట అందుకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారంనాడు ప్రకటించారు. 6611 టీచర్ పోస్టులను డీఎస్సీ…