Tag: rajghat#delhi#yamuna floods#redfort#supreme court

వరద ముంపులో ఢిల్లీ చారిత్రక ప్రాంతాలు

ఢిల్లీ : యమునా నది వరదలకు ఢిల్లీ అతలాకుతలం అవుతోంది. చారిత్రక ప్రదేశాలకూ వరద తాకిడి తప్పలేదు. నిన్నటికి నిన్న ఎర్రకోట వరద ముంపులో ఉండిపోగా తాజాగా అది మహాత్మాగాంధీ సమాధి రాజ్ ఘాట్ ను కూడా తాకింది. రాజ్ ఘాట్…