Tag: #rajasthan murder#pali

ఆరు ముక్కలుగా కోసి పాతిపెట్టి.. వాటిపై మొక్కలు నాటి

జైపూర్ : రాజస్థాన్ లో ఓ వ్యక్తిని అత్యంత పాశవికంగా హతమార్చారు. తన భార్య బాయ్ ఫ్రెండ్ చేతిలో 33 ఏళ్ల జోగేంద్ర దారుణంగా హత్యకు గురయ్యాడు. ఈ దారుణ సంఘటన పాలిలో జరిగింది. నిందితుడిని మదన్ లాల్ గా గుర్తించారు.…