Tag: rains#north india#himachal pradesh

100 మందిని బలిగొన్న వరదలు… వేలాది కోట్ల నష్టం

న్యూఢిల్లీ : ఉత్తరాది వర్షాలు సామాన్యుల ప్రాణాలు బలిగొంటున్నాయి. బుధవారంనాటితో మరణాల సంఖ్య 100కుపైగా చోటు చేసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు. ఒక్క హిమాచల్ ప్రదేశ్ లోనే 80 మంది చనిపోయినట్లు తెలిపారు. వారం క్రితం మొదలైన వర్షాలు ఏ మాత్రం తగ్గుముఖం…