Tag: rains#north india affects

ఉత్తరాదిని ముంచెత్తుతున్న వానలు..9మంది దుర్మరణం

న్యూఢిల్లీ : ఉత్తర భారతాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. రెండు రోజులుగా ఎడతెరిపిలేని వానలతో జనం ఇబ్బందులు పడుతున్నారు. మరో రెండు రోజులు పాటు ఇదే తరహాలో వర్షాలు ఉన్నాయని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్,…