Tag: #pm modi#nda#pk#janasena

కుటుంబ కూటములతో దేశానికి హాని : ప్రధాని

న్యూఢిల్లీ : ఎన్డీయే అంటే ‘న్యూ ఇండియా డెవలప్‌మెంట్‌ ఆస్పిరేషన్‌’ అని ప్రధాని మోదీ అభివర్ణించారు. ఢిల్లీలోని ఆశోక హోటల్‌లో మంగళవారం జరిగిన ఎన్డీయే పక్షాల సమావేశంలో మోదీ పాల్గొని మాట్లాడారు. 25ఏళ్ల నుంచి ఎన్డీయే దేశ సేవలో ఉందని, ఒకరి…