Tag: parliament india

మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి ఓకే…చర్చ ఎప్పుడంటే..?

న్యూఢిల్లీ నరేంద్ర మోడీ ప్రభుత్వం పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. బుధవారంనాడు లోక్ సభలో కాంగ్రెస్, భారత్ రాష్ట్ర సమితి వేర్వేరుగా ప్రవేశ పెట్టిన తీర్మానాలకు స్పీకర్ ఓం బిర్లా అనుమతించారు. అయితే అవిశ్వాసంపై చర్చ ఎప్పుడు జరిగేది…