Tag: opposition parties#bengalore#sonia gandhi

ఈ సారి విపక్షాల భేటీకి హాజరుకానున్న కీలక వ్యక్తి..

బెంగళూరు : కర్నాటక రాజధాని బెంగళూరులో ఈ నెల 17-18 తేదీల్లో జరగనున్న విపక్షాల సమావేశానికి ఒక కీలక వ్యక్తి హాజరుకాబోతున్నారు. ఆమె ఎవరంటే కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత్రి సోనియా గాంధీ. ఈ సమావేశానికి 24 పార్టీలకు ఆహ్వానం పంపించారు.…