Tag: #opposition meet#bangalore#sonia#nithish

ఫ్రంట్ నాయకత్వం ఆమెకే.. నితీశ్ కు కీలక బాధ్యతలు.

బెంగళూరు : జాతీయ వ్యాప్తంగా ఎన్డీఏకు వ్యతిరేకంగా జట్టు కట్టి అధికార పక్షాన్ని వచ్చే ఎన్నికల్లో మట్టి కరిపించాలన్న సంకల్పంతో ఉన్న విపక్ష పార్టీలు కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. సోమవారంనాడు ఇక్కడ జరిగిన తొలి రోజు సమావేశానికి…