Tag: #oomen chandy#kerala#rahul#sonia

కేరళ మాజీ సీఎం, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఊమెన్‌చాందీ మృతి 

బెంగళూరు/కొచ్చి : గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్‌చాందీ మంగళవారం ఉదయం కన్నుమూశారు. బెంగళూరులోని చిన్మయ మిషన్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుమారుడు సోషల్‌ మీడియా వేదికగా…