Tag: Ncp#sharadpawar#ajith faction

పవార్ కు మరో షాక్.. ఇప్పుడు వాళ్ల వంతు

కొహిమా : ఎన్సీపీ సీనియర్ నాయకుడు శరద్ పవార్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. నాగాలాండ్ లో ఆ పార్టీ కి ఉన్న ఏడుగురు ఎమ్మెల్యేలు తిరుగుబాటు నాయకుడు అజిత్ పవార్ వర్గానికి మద్దతు పలికారు. సంప్రదింపులు, చర్చల తర్వాత…