Tag: modi#warangal#kcr#bjp

కేసీఆర్ ప్రభుత్వం అవినీతి హస్తినకు పాకింది : మోడీ

వరంగల్ : తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పలు అభివద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. హనుమకొండలో రూ.6,109 కోట్ల విలువైన పనులకు శ్రీకారం చుట్టారు. రూ.521 కోట్లతో రైలు వ్యాగన్ల కర్మాగార నిర్మాణం, రూ.2,147 కోట్లతో జగిత్యాల-కరీంనగర్-వరంగల్ జాతీయ…