Tag: modi#bjp warangal#kishan reddy#bandi sanjay

తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తున్నాం : మోడీ

వరంగల్ : తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. వరంగల్ పర్యటనకు వచ్చిన పీఎం ముందుగా భద్రకాళీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆర్ట్స్ కాలేజీకి చేరుకున్న ఆయన 6వేల కోట్ల విలువైన…