Tag: modi

వంట గ్యాస్ ధర భారీగా తగ్గింపు

న్యూఢిల్లీ : మహిళా దినోత్సవం రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆడబిడ్డలకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకున్నారు. వంట గ్యాస్ సిలిండర్ పై రూ.100 తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారంనాడు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో పోస్టు చేశారు. మా…

విదేశాల్లో పెళ్లిళ్లపై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు

న్యూఢిల్లీ ; వివాహాలు, విందు కార్యక్రమాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ప్రముఖులు, వారి కుటుంబాలు విదేశాల్లో వివాహ విందు కార్యక్రమాలు(డెస్టినేషన్ వెడ్డింగ్స్) నిర్వహించడానికి బదులు సొంత గడ్డ భారత్ లోనే జరుపుకోవాలని పిలుపునిచ్చారు. తద్వారా మన…

గద్దర్ భార్య విమలకు ప్రధాని నరేంద్ర మోదీ లేఖ

న్యూఢిల్లీ : గద్దర్ భార్య విమలకు ప్రధాని నరేంద్ర మోదీ లేఖ రాశారు. గద్దర్ మృతి గురించి తెలుసుకుని చాలా బాధపడ్డానని శుక్రవారంనాడు రాసిన ఆ లేఖలో పేర్కొన్నారు. తీవ్ర దుఃఖంలో ఉన్న ఈ సమయంలో కుటుంబ సభ్యులకు హృదయపూర్వక సానుభూతి…

అది ఈస్ట్ ఇండియా కంపెనీ… మోడీ విసుర్లు

న్యూఢిల్లీ : మణిపూర్ అంశంపై వరుసగా నాలుగోరోజూ పార్లమెంట్ అట్టుడుకుతుండడంతో ప్రధాని మోడీ విపక్షాలపై చెలరేగిపోయారు. మంగళవారంనాడిక్కడ జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ’ఇండియా‘ కూటమి పై సంచలనాత్మక విమర్శలు గుప్పించారు. ఇండియా కూటమిని ఈస్ట్ కూటమిగా అభివర్ణించారు. ఇండియన్…

20 నుంచి వర్షాకాల పార్లమెంట్… ఏ భవంతిలో సమావేశాలు..?

న్యూఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల తేదీలు ఖరారు అయ్యాయి. ఈ నెల 20 నుంచి ఆగస్టు 11వరకు సమావేశాలను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి శనివారంనాడు వెల్లడించారు. అయితే…

తెలంగాణకు ప్రధాని మోడీ… ఏ రోజున వస్తున్నారంటే..?

జూలై లో వరంగల్ కు ప్రధానమంత్రి నరేంద్రమోడీ రానున్నారు. జిల్లాలోడెవలప్ మెంట్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. తొలుత కాజీపేటలో వ్యాగన్ ఓరలింగ్ సెంటర్ కు శంకుస్థాపన చేయనున్న మోడీ అనంతరం వరంగల్ మెగా టెక్స్ టైల్ పార్కు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం…