Tag: mlc kavitha#kavitha corn#komuramma#brs

కవితతో కొమురమ్మ కేసీఆర్ గురించి ఏమన్నది..?

జగిత్యాల : జగిత్యాల జిల్లాలో పర్యటించిన ఎమ్మెల్సీ కవిత తిరుగుప్రయాణంలో మల్యాల మండలం నూకపల్లి శివారు వద్ద కాస్త సేదదీరారు. రోడ్డు పక్కన మొక్కజొన్న కంకులు కాలుస్తున్న ఓ మహిళ దగ్గరికెళ్లి కంకులు కొనుగోలు చేసి అక్కడే రుచి చూశారు. ఈ…