Tag: miss netharlands#pegant#beauty

నెదర్లాండ్స్ అందాల పోటీల్లో నయా చరిత్ర

నెదర్లాండ్స్ : జెండర్లు కూడా చరిత్ర లిఖిస్తున్నారు. తాజాగా నెదర్లాండ్స్ మిస్ గా రిక్కీ వాలెరీ అనే ట్రాన్స్ జెండర్ కీరిటాన్ని దక్కించుకుంది. తద్వారా తాము కూడా ఎవరికీ తీసిపోమని ప్రపంచానికి చాటింది. ఈ మేరకు సోమవారంనాడు న్యూస్.కామ్ వెల్లడించింది. అందాల…