Tag: medak temple

ఏడుపాయల ఆలయం మూసివేత

మెదక్ : పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల శ్రీ వన దుర్గ భవాని మాత ఆలయం గురువారం రోజు మూసివేశారు. భక్తుల దర్శనాల కోసం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రాజగోపురంలో ఏర్పాటుచేసి పూజలు నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఎగువ ప్రాంతంలో వర్షాలు…