Tag: #manipur#viral#parliamntindia

మణిపూర్ అంశంపై దద్దరిల్లిన పార్లమెంట్

న్యూఢిల్లీ : పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే మణిపూర్‌ అంశం ఉభయ సభలను కుదిపేసింది. ఆ రాష్ట్రంలో అల్లర్లు, తాజా ఘటనలపై చర్చించాలని విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీంతో, రెండు సార్లు స్వల్ప వ్యవధి వాయిదా వేసినప్పటికీ.. సభ్యులు మళ్లీ…