Tag: #manipur#pm#naked parade

మణిపూర్ ఘటనపై దద్దరిల్లి పార్లమెంట్.. ప్రధాని ఏమన్నారు ?

న్యూఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు తొలి రోజే దద్దరిల్లాయి. మణిపూర్ లో పలువురు దుండగలు మహిళలపై దాడి చేసి, నగ్నంగా ఊరేగించిన వైనంపై వైరల్ అయిన వీడియోపై విపక్షాలు ఒంటికాలిపై లేచాయి. బిజెపి ప్రభుత్వంపై మండిపడ్డాయి. దీంతో ఉభయ సభలు…