Tag: #maharashtra#raigad#landslides

16మంది సజీవ సమాధి..

రాయ్ గఢ్ : మహారాష్ట్రలో కొండచరియలు విరిగిపడి 16 మంది దుర్మరణం చెందారు. మరో 100 మంది జాడ తెలియడం లేదు. అంతా కొండచరియల కింద చిక్కుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. గురువారంనాడు ఉదయాన్నే ఈ ఘటన జరిగింది. 48 కుటుంబాలు జిల్లాలోని…