Tag: last rites#water#uk

నీటితో అంత్యక్రియలు.. బ్రిటన్‌లోనూ అందుబాటులోకి..!

లండన్ : సహజంగా చనిపోయిన వారి భౌతిక కాయానికి అంత్య క్రియలు నిర్వహించేందుకు దహనం, ఖననం వంటి ఆయా సంప్రదాయ విధానాలు అనుసరిస్తోన్న విషయం తెలిసిందే. ఎలక్ట్రిక్‌ పద్ధతిలోనూ దహన సంస్కారాలు నిర్వహించే విధానం చాలా ప్రాంతాల్లో అమల్లో ఉంది.అయితే ప్రస్తుతం…