Tag: ktr#grand mother#konaraopet

నాన్నమ్మ గుర్తుగా ఆ గ్రామానికి కేటీఆర్ ఏం చేశారు..?

హైదరాబాద్ : మంత్రి కేటీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఇప్పుడు అందరి నోట శభాష్ అనిపించుకుంటున్నారు. కామారెడ్డి నియోజకవర్గంలోని కోనాపూర్ గ్రామంతో కేటీఆర్ కు ప్రత్యేక అనుబంధం ఉంది. అది ఆయన నాన్నమ్మ వెంకటమ్మగారి సొంత గ్రామం కావడం విశేషం. అయితే…