Tag: ktr#farmers#power war telangana

రైతులకు రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయ్యిందట.. కేటీఆర్ మాటల్లో చదవండి

హైదరాబాద్ : కాంగ్రెస్ నోట..రైతులకు రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయ్యిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభిప్రాయపడ్డారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై రెండో రోజూ కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ వస్తే… నిన్న ధరణి తీసేస్తం అన్నడు.. రాబందు…