Tag: #kishanreddy#bjptelangana#bjp

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని పోలీసులు ఎందుకు అదుపులోకి తీసుకున్నారు..?

హైదరాబాద్ : లబ్ధిదారులకు కేటాయించని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిశీలనకు బాట సింగారం వెళుతున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మార్గమధ్యలోనే పోలీసులు అడ్డుకోవడంతో నిరసన వ్యక్తం చేస్తూ రోడ్డుపైనే వర్షం కురుస్తున్నా కిషన్ రెడ్డి…