Tag: #kcr#brs#maharashtra tour#ktr

త్వరలో మరోసారి మహారాష్ట్రకు కేసీఆర్

హైదరాబాద్ : ఈ నెలాఖరులో ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరొకసారి మహారాష్ట్ర పర్యటించనున్నారు. అత్యంత ప్రజాదరణ కలిగిన దళితనేత, సామాజిక వేత్త అన్నాబావ్ సాఠే జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొంటారు. అక్కడి స్థానిక నేతలకు కండువా కప్పి బీఆర్ఎస్ లోకి…