Tag: kavitha#rahul gandhi#farmers telangana#power#revanth

రాహుల్ జీ… రైతులపై ఎందుకంత అక్కసు : కవిత

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ ఎంఎల్సీ కవిత మండిపడ్డారు. తెలంగాణలో రైతులకు అందిస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్తును రద్దు చేస్తామంటున్న కాంగ్రెస్ తెలంగాణ రైతాంగం పై ఎందుకంత అక్కసు వెళ్ళగకుతున్నారని, ఎందుకు కక్ష కట్టారని ఆ పార్టీ అగ్రనేత…