Tag: kaleshwaram#kcr#harish#

కాళేశ్వరానికి మహారాష్ట్ర నేతల ఫిదా

హైదరాబాద్ : అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా రికార్డులకెక్కిన కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించేందుకు దేశవ్యాప్తంగా నీటి రంగ నిపుణులు, పలు రాష్ట్రాలకు చెందిన అధికారులు, మేధావులు తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటికే క్యూ కడుతున్నారు. ఇదే క్రమంలో సీఎం కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ రాష్ట్రం…