Tag: #isro #india

విక్రమ్.. విజయోస్తు

న్యూఢిల్లీ : భారతావని సహా యావత్ శాస్ర్త సాంకేతిక ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నమధుర గడియలకు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. చంద్రుడిపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) చేపట్టిన ప్రతిష్టాత్మక చంద్రయాన్-3 చంద్రుడిపై కాలుమోపేందుకు సిద్ధమవుతోంది.…