Tag: india

మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి ఓకే…చర్చ ఎప్పుడంటే..?

న్యూఢిల్లీ నరేంద్ర మోడీ ప్రభుత్వం పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. బుధవారంనాడు లోక్ సభలో కాంగ్రెస్, భారత్ రాష్ట్ర సమితి వేర్వేరుగా ప్రవేశ పెట్టిన తీర్మానాలకు స్పీకర్ ఓం బిర్లా అనుమతించారు. అయితే అవిశ్వాసంపై చర్చ ఎప్పుడు జరిగేది…

అది ఈస్ట్ ఇండియా కంపెనీ… మోడీ విసుర్లు

న్యూఢిల్లీ : మణిపూర్ అంశంపై వరుసగా నాలుగోరోజూ పార్లమెంట్ అట్టుడుకుతుండడంతో ప్రధాని మోడీ విపక్షాలపై చెలరేగిపోయారు. మంగళవారంనాడిక్కడ జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ’ఇండియా‘ కూటమి పై సంచలనాత్మక విమర్శలు గుప్పించారు. ఇండియా కూటమిని ఈస్ట్ కూటమిగా అభివర్ణించారు. ఇండియన్…

ఎన్డీఏపై ఇండియా అవిశ్వాస తీర్మానం ?

న్యూఢిల్లీ కేంద్రంలోని జాతీయ ప్రజాస్వామిక కూటమి (ఎన్‌డీఏ)పై ఇండియా కూటమి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోక్‌సభలో మణిపూర్‌ అంశంపై సమాధానం చెప్పాలని పట్టుబడుతున్నసంగతి తెలిసిందే. అవిశ్వాస తీర్మానం అంశంపై ఇండియా కూటమి పార్టీలు చర్చించుకున్నాయని,…