Tag: #hussain sagar#rain#Hyderabad alert

నిండుకుండలా హుస్సేన్ సాగర్.. పలు జిల్లాలకు హెచ్చరిక

హైదరాబాద్ : భారీ వర్షాలతో హైదరాబాద్ నడి బొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ నిండి పోయింది. పూర్తిస్థాయి నీటిమట్టం 513.41 మీటర్లు దాటినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు ఉస్మాన్ సాగర్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఇన్‌ఫ్లో 500 క్యూసెక్కులు…